ఈ తెల్లవారు జామున kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం లోని  షోపియన్ జిల్లాలోని డైరూలో ఎన్‌కౌంటర్ జరిగింది.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో పాటు 44 రాష్ట్రీయ రైఫిల్స్ & స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌తో పాటు గత రాత్రి కుంభింగ్ జరిపారు అక్కడ తీవ్రవాదులు జాడ తెలియడంతో ఈవాళ ఉదయాన  రాష్ట్రీయ రైఫిల్స్ & స్పెషల్ ఆపరేషన్ దళాలు కలసి ఎన్కౌంటర్ ప్రారంభించారు అయితే ప్రస్తుతానికి ఫైరింగ్ జరుగుతూనే ఉంది అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: