కరోనా వైరస్ పై పోరాడే విషయంలో వైద్యులు చేసే పోరాటం నిజంగా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కుటుంబాలను కన్న పిల్లలను కట్టుకున్న వాళ్ళను వదిలి వాళ్ళు కరోనాపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు.

Doesn’t matter how many times do we praise the services of frontline warriors. Stands out from the lot, is this 7-month pregnant doctor is all out to treat Covid patients.
Salutes to her🙏.#TheyStayOutForYou#YouStayHomeForThem#StayHome #StaySafe #LockdownToKnockdownCovid19 pic.twitter.com/WYvdfd3w88

— Santosh Kumar J (@MPsantoshtrs) April 17, 2020 " />

 

తాజాగా ఏడు నెలల గర్భిణి అయిన ఒక డాక్టర్ ఇప్పుడు కరోనాపై చేసే పోరాటంలో అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. మాస్క్, ఎఫ్రాన్ కట్టుకుని తాను చికిత్స చేస్తా అంటూ ముందుకు రావడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: