ఈ రోజు భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలీకాఫ్టర్ ఈ రోజు అనుకోకుండా పొలాల్లా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. వైమానిక దళానికి చెందిన ఈ హెలీకాఫ్టర్ పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో ఒక పొలంలో ముందు జాగ్రత్తగా దిగింది. దాని నియంత్రణ ప్యానెల్‌లలో హెచ్చరికలు జారీ అవ్వడంతో అత్యవసరంగా దీనిని ల్యాండ్ చేశారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి ఈ హెలీ కాఫ్టర్ బయటకు వచ్చింది. ఇక భారత వైమానిక దళం హెలికాప్టర్‌ను తనిఖీ చేసి, ఆపై దానిని తిరిగి తన స్థావరానికి తీసుకువెళుతుంది. ఈ సంఘటనలో జవాన్లతో పాటు ఫైలెట్లు అందరూ సురక్షితంగా ఉన్నారు.
The attack choppers are based out of the Pathankot airbase and this chopper had taken off from there. The air Force will check the helicopter and then take it back to its base. The pilots are safe: indian air Force (IAF) Sources (2/2) https://t.co/ACtXpxL3Ks
— ANI (@ANI) April 17, 2020