దిల్‌వాలే, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను బ్యాంక్‌రోల్ చేసిన కరీం మొరానీ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ముంభైలోని నానావ‌తి ద‌వాఖాన‌లో చేరారు. వైద్య సేవ‌లు అందించిన వైద్యులు ఆయ‌న‌కు నెగెటివ్ గా నిర్ధారించ‌డంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు.  “నా స్నేహితులు, కు టుంబం, దేవతల దయతో (నేను) ఇంటికి తిరిగి వచ్చాను.  

"నానావతి ఆసుపత్రిలో నేను చాలా సౌకర్యంగా ఉన్నాను,  ప్రభుత్వం, వైద్యులు, ప్రతి విభాగం అద్భుతంగా వైద్య సేవ‌లందించింది.  నేను ఇప్పుడు నా గదిలో ఇంకా 14 రోజులు మాత్రమే నిర్బంధంలో ఉంటాను. ఇంటికి తిరిగి రావడం పెద్ద ఉపశమనం. మీ ప్రార్థనలన్నిటికీ ధన్యవాదాలు. మీరు సు రక్షితంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా.."అన్నారు.  కాగా మొరానీ వ‌య‌స్సు ప్ర‌స్తుతం 60 సంవత్సరాలు. అంతకుముందు అతడి కుమార్తెలు జోవా,  షాజాకు ప్రాణాంతక వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ  ప‌రీక్ష‌ల్లో రెండుసార్లు నెగటివ్ గా రిపోర్ట్ వ‌చ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: