కొవిడ్‌-19 ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. మాన‌వాళి మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదంగా మారిన క‌రోనా వైర‌స్ కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మందు లేదు. అయితే వ్య‌క్తి గ‌త ప‌రిశుభ్ర‌తో, స్వీయ నిర్బంధంతో కొంత బ‌య‌ట‌ప‌డే అవకాశం ఉంది. కాగా కరోనా బాధితుల నుంచి వైరస్‌ ఎవరెవరికి సోకే అవకాశం ఉందో గుర్తించేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త యాప్ ను తయారు చేశారు .  ‘ట్రాక్‌కొవిడ్‌’ పేరు తో యాప్‌ ను రూపొందించారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారు, వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల కదలి కలను మాత్రమే గుర్తిస్తున్నారు. అయితే ఈ విధానం అంత సమర్థంగా ఉండటం లేదు. పైగా వారి గోప్యతకు భంగం వాటిల్లుతోంది. 

ట్రాక్‌కొవిడ్‌ యాప్‌ ఇందుకు భిన్నంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇతరులతో సమావేశమైనప్పుడు లేదా ఓ నిర్ణీత స్థలానికి చేరినప్పుడు ఈ యాప్‌ను ఉ పయోగిస్తుంటే చాలు. ఆ స్థలానికి ముందుగా చేరుకున్న వ్యక్తికి క్యూఆర్‌ కోడ్‌ ఇస్తారు. ఇతరులు అక్కడికి చేరినప్పుడు ఈ క్యూఆర్‌ను స్కాన్‌ చేస్తుంటే చా లు. ఇలా ఇతరుల దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా క్యూఆర్‌తో అనుసంధానం అవుతారు. ఈ క్రమంలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చినవారు తమ వ్యక్తిగత వివరాలేమీ చెప్పకుండానే ఆ విషయాన్ని అందులో నమోదు చేయవచ్చు. ఇలా వైరస్‌ సోకే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయో గుర్తించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: