ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా... గుర్తుపట్టారా...ఈ  హీరోయిన్ తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో బాగా హిట్ అయిన ఖడ్గం సినిమాలో కూడానటించింది. అటు హిందీ సినిమాల్లో  కూడా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ  హీరోయిన్. తాజాగా ఈ హీరోయిన్ కి సంబంధించిన 20 ఏళ్ల కిందట ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నది  ఈ హీరోయిన్. తెలుగులో కూడా ఖడ్గం తో  పాటు చాలా సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హీరోయిన్ గతంలో యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసి కూడా. మరి ఈ ఫోటోలో ఉన్న ఫేమస్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఓసారి లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: