టాలీవుడ్ లో ఇప్పుడు బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ కొనసాగుతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు దర్శకులు, చిన్న హీరోలు అందరూ కూడా తాము చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాము ఇల్లు ఊడుస్తున్నవి, వంట చేస్తున్నవి అందరూ పోస్ట్ చేస్తున్నారు. 

 

తాజాగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తాను ఇంట్లో వంట చేస్తున్న వీడియో ని షేర్ చేసారు. అయితే ఆయన ఎవరిని దీనికి నామినేట్ చేయలేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: