ప్రపంచ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 40వ వసంతంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కు  సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తను ప్రజలకు ఇంటి నుంచి బయటకు రావద్దు అని ప్రార్థిస్తున్న అంటూ ఓ ట్విట్ పెట్టిన   విషయం తెలిసిందే. అంతులేకుండా 47వ పుట్టినరోజు ని  సెలెబ్రేట్ చేసుకోవట్లేదు అంటూ  టెండూల్కర్ చెప్పాడు. కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్న వారియర్స్ కి గౌరవం ఇస్తూ తాను తన 47వ పుట్టినరోజులు జరుపుకోవాలని అనుకోవట్లేదు అంటూ  సచిన్ టెండూల్కర్ తెలిపారు . కాగా సచిన్ టెండూల్కర్ కి అభిమానులు ప్రేక్షకులు ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతున్న ఉన్నారూ . సచిన్ టెండూల్కర్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: