ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే అనుష్క విరాట్ కోహ్లీ జంట ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే విరుష్క  జంట.. ప్రస్తుతం నెటిజన్ల  రోజుకొక కొత్త వీడియో తో అలరిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి సరికొత్త వీడియో తో తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతేకాకుండా అందరినీ తెగ నవ్విస్తుంది ఈ వీడియో. ఈ వీడియోలో అనుష్క శర్మ ఒక వ్యాఖ్యన్ని  చెప్పడానికి ప్రయత్నిస్తుండగా... చెప్పలేకపోతు  ఉంటుంది. చివరికి విరాట్ కోహ్లీ దాని  అర్థం ఏమిటి అనేది సరిగ్గా చెబుతాడు. దీంతో అనుష్క శర్మ మళ్లీ గెస్  చేయడంలో ఫెయిల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: