తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీ వ్యవహారంలా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కాస్త తగ్గినా ఏపీలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 81 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. గ ఆంధ్రప్రదేశ్‌లో మరో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1097కి చేరింది. జిల్లాలవారిగా కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదవగా, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.

 

అనంతపూర్‌లో (2), గోదావరి(2), గుంటూరు(3), కడప(3), కర్నూలు(4), ప్రకాశం(3)గా నమోదయ్యాయి.  కర్నూలులో కొత్తగా 4,  తూర్పు గోదావరి జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 52, ప్రకాశం జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,097కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 279, గుంటూరులో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

 

మొన్నటి వరకు శ్రీకాకుళంలో కేసులు నమోదు కాలేదని భావించారు.. కానీ అక్కడ కూడా కరోనా విస్తరిస్తుంది.  రోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజ వేశాయని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: