సహస  వీరుడు  సాగర  కన్య ,వీడెవడండీ  బాబు, ఆజాద్ మరియు భలేవాడివి బసు వంటి సినిమాలతో అభిమానులను ఉర్రుతలూగించిన భామ శిల్పాశెట్టి. ఈమె సినిమాలు తెలుగులో రాక దశాబ్ద కలం దాటింది అభిమానులు ఈమె సినిమాలు తెలుగులో రావా.. అని ఎదురుస్తున్న. ఆమధ్య కాలంలో వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ యాక్టర్  రిచర్డ్  గేర్ తనకు ముందు పెట్టి ఆమెను వరల్డ్ ఫేమస్ చేశాడు. అప్పటి నుంచి ఈ అమ్మడు తిరిగి వెనుకకు చూసుకోలేదు. శిల్ప శెట్టి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి టైటిల్ ని సొంతం చేసుకుంది. మొత్తానికి ఈమె తన కెరీర్ కోసం నాలుగురాళ్లు కూడగట్టుకుని రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. 

లాక్ డౌన్ కారణంగా లాక్ అయిపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం తన భర్త రాజ్ కుంద్రాతో కలసి కొన్ని హోమ్ మేడ్ వీడియోస్ చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్  చేస్తోంది. ఇందులో భాగంగానే శిల్ప చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో సారాంశం ఏమిటంటే శిల్ప కొడుకు వియాన్ రాజ్  కుంద్రా తన తల్లి మరియు తండ్రి ల మధ్య నారదుడిలా గొడవలు పెడతాడు. అయితే రెచ్చిపోయిన శిల్ప మరియు కుంద్రా మహాభారత రేంజ్ లో డమ్మి ఫిస్టల్ తో ఫైట్ చేస్తారు .చివరకు నిజం తెలిసి వియాన్ పై ఫైరింగ్ చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతూ ఎంటర్టైన్ చేస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: