తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గరైన హీరో పవన్ కళ్యాణ్. అయన చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా ఆయన క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. పవన్ కళ్యాణ్ కెరీర్ ఖుషి సినిమా ముందు , ఖుషి సినిమా తరువాత అని చెబుతారు. ఎందుకనే భద్రి సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా  ఓ స్టార్ ఇమేజ్ ని తెచ్చిన చిత్రం మటుకు ఖుషి నే .

IHG

 

ఖుషీలో పవన్ కళ్యాణ్ ని కొత్త గా చూపించి తెలుగు పరీక్షకులకు దగ్గరయ్యాడు sj సూర్య . ఖుషీలో పవన్ చేసే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ   చాల కొత్తగా అనిపించింది. మరియు ఆ సినిమా లోని ఫైట్స్ కూడా ఓ ట్రెండ్ ని సృష్టించాయి. ఖుషి సినిమా లో ప్రతి సన్నివేశం కూడా ఆసక్తిగా ఉంటాయి మరియు కొత్తగా ఉంటాయి. భూమిక మరియు పవన్ కళ్యాణ్ ల మధ్య రొమాన్స్ అండ్ సస్పెన్సు చాల ఆసక్తిని రేపుతాయి. ముఖ్యంగా పవన్ కుడి చేతితో ఎడమ భుజం పైనుండి మేడపైకి పోనిస్తూ చేసే మేనరిజం ఇప్పటి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ఉంటుంది. ఒక్కటేమిటి ఆ సినిమాలో ప్రతీ సీన్ ఓ మైలు రాయి. IHG's 'Khushi' Hd <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POSTERS' target='_blank' title='poster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>poster</a> | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN KALYAN' target='_blank' title='power star-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>power star</a>, Hd photos, Full hd photo

మరింత సమాచారం తెలుసుకోండి: