కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వివిధ దేశాలు పాటు పడుతున్నాయి. కరోనా కారణంగా దాదాపుగా అన్ని దేశాలు మరణాలను చవిచూస్తున్నాయి. దాదాపుగా అన్ని దేశాలు కరొనను కట్టడి చేయడానికి వ్యాక్షీన్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ సంస్థ ప్రకటించిన విధంగా వ్యాక్షీన్  త్వరిత గతిన తయారు చేయాలను అనుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా  మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు తనవంతుగా వ్యాక్షీన్ ను తయారు చేయించబోతున్నట్లు అయన ప్రకటించాడు.

 

IHG

 అమెరికా  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌసీని అయన పరిచయం చేశాడు. వ్యాక్షీన్ తయారీకి దాదాపుగా 2 సంవత్సరాలు  పడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం  12  నుంచి 18 నెలల కాలవ్యవధిలో ఈ వ్యాక్షీన్ ను తయారు చేస్తున్నట్లు అయన ప్రకటించాడు. ఇప్పటికే ట్రంప్ తీరును వ్యతిరేకించిన బిల్ గేట్స్ .ఈ సారి మళ్లీ ఆయనపై విరుచుకుపడ్డాడు . WHO కు నిధులు తగ్గించడం ను అయన వెతిరేకించాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: