బాలీవుడ్ సెలబ్రెటీలు రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటే వారి రిలేషన్షిప్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. గతంలో మీడియాలో ప్రతిరోజు హాట్ టాపిక్ గా మారిన రిలేషన్ షిప్ ఎవరిది  అంటే టక్కున గుర్తొచ్చేది రణబీర్ కపూర్ కత్రినా కైఫ్. వీరిద్దరి లవ్ స్టోరీ బాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది అని చెప్పాలి. ఇక ఎన్నో రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ  జంట... చివరికి విడిపోయింది. ఇక ఆ తర్వాత రణబీర్ కపూర్  కాస్త ఆలియా భట్ తో ప్రేమాయణం  నడిపించడం మొదలుపెట్టాడు. ఇకపోతే తాజాగా కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. త్రో బ్యాక్ వీడియో ఆఫ్ రన్బీర్ కపూర్ అండ్ కత్రినా కైఫ్ అనే హాష్ ట్యాగ్  తో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోపై మీరు ఒకసారి లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: