వైస్ జగన్ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కరోనా గురించి కొన్ని ఆసక్తి కార విషయాలను ప్రకటించారు. దేశం లో టెస్టింగ్ సామర్ధ్య అధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో జోన్ లు వారీగా లెక్కలు వివరించారు. ఇప్పటివరకు రెడ్, ఆరంజ్ మరియు గ్రీన్ జోన్ లను గుర్తించినట్లు అయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 63 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయ్. 54 మండలాలు ఆరంజ్ జోన్ లో ఉన్నాయ్ మరియు 559 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయ్. అయితే రాష్ట్రము లో 80 కేసులు నమోదు కానీ పంతాలు ఉన్నాయని జగన్ తెలిపారు.

 

IHG

ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం మీద 5 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసారని తెలిపారు. విశాఖపట్నం , విజయవాడ ,నెల్లూరు , తిరుపతి మరియు కర్నూల్ లలో ఏర్పాటుచేయడం జరిగింది. రెడ్ జోన్ లలో ఉన్న ప్రజలకు మరియు క్వారంటైన్ లలో ఉన్న అందరికి క్వాలిటీ సౌకర్యాలను చేస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ విధించిన నటి నుండి ఇప్పటివరకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పది లక్ష లో 1396 టెస్టులు చేస్తూ దేశం మొత్తం లో ఆవరేజీగా 451 తో ఆంధ్ర ప్రదేశ్ ముందుంది. హైయెస్ట్ టెస్టింగ్ ఫర్ మిల్లియన్  చేసిన రాష్ట్రంగా కూడా మన రాష్ట్రము 74551 తో మొదటి స్థానంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: