తెలుగు సినిమా రంగంలోనూ.. బుల్లితెర రంగంలోనూ ఇప్పుడు చాలా మంది యాంక‌ర్లు ఉన్నారు. వీరిలో ఒక‌రు ఇద్ద‌రు మిన‌హా మిగిలిన వాళ్లు అంతా హాట్ ఇమేజ్ కోరుకునే వాళ్లే. కొంద‌రు ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌పంచంలో పోటీ త‌ట్టుకోలేక కొంద‌రు యాంక‌ర్లు బ‌తికేందుకు.. జ‌ల్సాల కోసం అడ్డ‌దారులు తొక్కుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ హాట్ యాంక‌ర్ ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్తో న‌డుపుతోన్న బాగోత‌మే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ఇండ‌స్ట్రీలో కొన్ని షోల‌తో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేసిన స‌ద‌రు యాంక‌ర్ ఇప్పుడు పెళ్లియిన ద‌ర్శ‌కుడితో ఎఫైర్ పెట్టుకుని అత‌డి మ‌త్తులో మునిగి తేలుతోన్న వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

చిన్న చిన్న షోలకు హోస్ట్‌గా చేస్తూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ జ‌ల్సాల కోసం పెళ్లియిన ద‌ర్శ‌కుడిని ప‌ట్టేసింది. ఇప్పుడు అత‌డితో త‌న జ‌ల్సాలు తీర్చుకుంటూ చిన్న చిన్న హోస్ట్ ఛాన్సుల కోసం వెయిటింగ్‌లో ఉంద‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు యాంక‌ర్‌, ఆ ద‌ర్శ‌కుడి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడి కాపురంలో చిచ్చు కూడా పెట్టింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ భార్య పిల్ల‌లు పోలీసుల‌ను కూడా ఆశ్ర‌యించార‌ట‌. 

 

ఈ క్ర‌మంలోనే ఆ యాంక‌ర‌మ్మ‌ను పిలిచి పోలీసులు వివ‌ర‌ణ అడ‌గ‌డంతో ఆమె కాస్త సైలెంట్ అయ్యింద‌ని టాక్‌. అందుకే ఆమె కొన్ని రోజులుగా ఈమె అసలు ఇండస్ట్రీలో కనిపించడం లేదు.. బుల్లితెరపై ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా పోయిందన్నట్లు.. అవకాశాల కోసం ఎఫైర్ పెట్టుకుంటే ఇప్పుడు అసలు కెరీర్‌కే ముప్పు వచ్చి పడింద‌న్న‌దే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే గుస‌గుస‌.

మరింత సమాచారం తెలుసుకోండి: