లాక్ డౌన్ కారణంగా ప్రజలు తమ ఇష్టమైన ఆహారాన్ని తినలేక పోతున్నారు అయితే ఎంతో కష్టం మీద బయటకు వెళ్లి ఏదోలా వాటిని సాధిస్తున్నారు అయితే బుధవారం పశు సంవర్ధక శాఖ చేసిన దాడుల్లో కొన్ని నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి. మరీ దారుణంగా కుళ్ళిన మాంసం సైతం అమ్ముతున్నారు దృష్టులు. మొన్నటికి మొన్న గోమాంసంను మరియు గొఱ్ఱెమాంసం లను మేక మాంసంగా నమ్మబలికి దుకాణదారులు విక్రయిస్తున్నారు. తాజాగా పశుసంవర్ధక శాఖ సికింద్రాబాద్.

IHG

 

 

రాంనగర్, అస్మత్ పెట్ , కూకట్ పల్లి మొదలగు 13 ప్రాంతాల్లో దాడులు చేయగా ఆ ప్రాంతాలల్లో నాలుగు రోజుల క్రితం కుళ్ళిన మాంసంనుకూడా అమ్ముతున్నట్లు తేలింది. అయితే ప్రభుత్వం మటుకు మటన్ 700 రూ.లకు మరియు చికెన్ 170 రూ.లకు మాత్రమే అమ్మాలని చూచింది. మామాసం కొనే ముందు ఒకసారి మాంసం ఎలావుందో చూసుకొని కొనుక్కోమని చెబుతున్నారు 



మరింత సమాచారం తెలుసుకోండి: