అల వైకుంఠపురం సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప  మూవీతో రావాలని ఎదురు చూస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకి కొంటె పిల్ల రష్మిక మందన్న అల్లు అర్జున్ కి జోడీ కడుతోంది. ఈ అమ్మడు ఆంధ్రప్రదేశ్లోని ఓ యాసతో మన ముందుకు రానుంది. ఇందులో అనసూయ కూడా  కనిపించబోతుండడం తో ఆ వార్త  ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

IHG't <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VAISHNO DEVI' target='_blank' title='believe-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>believe</a> I married such a ...
ఎవరైనా సరే తన భార్య అందాన్ని నలుగురిలో పొగడాలంటే చాలావరకు సిగ్గు పడతారు. పక్కవారు వింటే ముసి ముసి నవ్వులు నవ్వు తారని కొంతమంది చెప్పడం మానేస్తారు. కానీ మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సిగ్గుని పక్కనబెట్టి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లు స్టైలిష్ జంటగా అందరి అభిమానాన్ని పొందుతున్నారు. అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి ల జంట చూడముచ్చటగా ఉంటుంది. బన్నీ తన సోషల్ మీడియాలో తన భార్య అందాన్ని పొగుడుతూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చాలా పాతది అయినప్పటికీ అభిమానులు ఆ పోస్ట్ ని తెగ ఫాలో అవుతున్నారు.    "ఓఎంజీ (ఓ మై గాడ్).. నేను నమ్మలేకపోతున్నాను నేను ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా  అంటూ భార్య స్నేహ రెడ్డి గురించి స్టైలిష్ స్టార్ పోస్ట్ చేశాడు. బన్నీ సరదాగా పోస్ట్ చేసిన ఆ ఫోటోకు భారీగా లైక్స్ వచ్చాయి. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: