బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయ పేరు చెబితే కుర్రకారు గుండెల్లో వేయి వీనుల మ్రోగినట్లు గుండె చప్పుడు వినిపిస్తుంది. బుల్లి తెర యాంకర్ గా మెరుపులు మెరిపిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా అప్పుడప్పుడు జిగేలు మంటూ మెరుస్తున్నది. రంగస్థలం తో రంగమ్మత్తగా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం చాలాసినిమాలలో చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు లాక్ డౌన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంది.

ఇంట్లో నే ఉంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్  గా ఉంటోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఈ అమ్మడు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి అదేనండీ అల్లు అర్జున్ పుష్పా మూవీ లో ఈ అమ్మడు మంచి గ్లామర్ రోల్ చేయనుంది .హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న ఈ అమ్మడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. విత్ అవుట్ మేకప్ తో అనసూయ అదరగొట్టింది ...ఈ ఫొటోస్ మీకోసమే  

IHG

IHG

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: