కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు వలస కార్మికులు. దేశ వ్యాప్తంగా వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ క్రమంలో సైకిల్స్ మీద వెళ్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. నడిచి వెళ్లి ఇంటికి వెళ్ళకుండానే చనిపోయే వాళ్ళు ఉన్నారు. 

 

తాజాగా బీహార్ కి చెందిన ఒక మహారాష్ట్రలోని భివాండిలో పనిచేసే కొందరు వలస కార్మికులు రెండు రోజుల క్రితం సొంతూరు మధ్య ప్రదేశ్‌లోని మహరాజ్‌ గంజ్‌ సైకిల్ మీద బయల్దేరారు. 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యప్రదేశ్‌లోని బర్వానీకి చేరుకున్న అనంతరం తబరక్‌ అన్సారీ అనే 50 ఏళ్ళ వ్యక్తి గుండెపోటు తో సైకిల్ మీద నుంచి పడి చనిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: