IHG

 

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ కుట్టి నివేథా పేతురాజ్ ఆ సినిమాలో తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే ఆతరువాత ఈ అమ్మడు తెలుగులో పెద్దగా కనిపించలేదు. అటు తరువాత తమిళం లో బిజీ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా .. సినిమాలలో తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. తాజాగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ మూవీలో హాట్ గా కనిపించింది,

 

IHG

ప్రస్తుతం హీరో రామ్ చేస్తున్న రెడ్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం, ఇకపోతే సుకుమార్ మరియు అల్లు కాంబినేషన్లో వస్తున్న పుష్పా లో మంచి క్యారెక్టర్ కొట్టేసినట్లు సమాచారం ఇందులో మరో హీరొయిన్ రష్మిక మందన్న చేస్తున్న విషయం తెలిసిందే.లాక్ డౌన్ ముగిశాక ఈ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నట్లు ఈ అమ్మడు చెప్పుకొస్తుంది. రీసెంట్ గా తన ట్విట్టర్ ఖాతాకు సంబంధించి ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది . తన పేరుతో చాల ఫేక్ అకౌంట్స్   క్రెయేట్ చేస్తున్నందున తన అసలు ట్విట్టర్ ఖాతా id ని అభిమానులతో షేర్ చేసుకుంది...
"  #NivethaPethuraj ఆమె పేరుతో ట్విట్టర్‌లో నకిలీ ఖాతా ...ఆమె అసలు ఐడి @Nivetha_ట్వీట్స్ "

మరింత సమాచారం తెలుసుకోండి: