కరోనా కారణంగా ప్రపంచం అంతా అతలా కుతలం అవుతోంది. ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుంది, ఇప్పటివరకు ప్రపంచం మొత్తం  కలిపి 34  లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. రెండున్నర లక్షలవరకు కరొనకు బాలి అయ్యారు ,పది లక్షలవరకు కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే ఇది చాలదు అన్నట్లు భూకంపం తయారయింది.

IHG

 

తాజాగా ప్యూర్టోరికో ప్రజలు ఓ వైపు కరోనాతో భయపడిపోతుంటే.. తాజాగా దక్షిణ ప్యూర్టోరికో ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం కారణంగా భవనాలు ద్వాంసం అయ్యాయి . విశేషం ఏమిటంటే ఈ భూకంపం లో ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదు. గ్వానిల్లా, గ్వానికా నగరాలతో పాటు తీరా ప్రాంతాలలో కూడా భూకంపం సంభవించినట్లు జియోలాజికల్ సర్వే వెల్లడించింది.గత జనవరిలో ఇదే ప్రాంతం నుండి భూకంపం వచ్చింది . అప్పుడు దాదాపు వందల ఇల్లు మరియు కొన్ని వేల బిల్లియన్ డాలర్ల నష్టాన్ని ప్యూర్టోరికో ప్రాంతం చవిచూసింది .

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: