అక్ర‌మ సంబంధాలు ఎవ‌రెవ‌రి మ‌ధ్య ఎందుకు పుడ‌తాయో ?  ఎవ‌రు ఎవ‌రి వ‌ల‌లో ఎప్పుడు ప‌డ‌తారో ?  తెలియ‌దు. అక్ర‌మ సంబంధాల విష‌యంలో ఎన్నో ట్విస్టులు, చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా మెక్సికోలో బ‌య‌ట ప‌డిన ఓ అక్ర‌మ సంబంధం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. మెక్సికోకు చెందిన లారెన్ అనే అమ్మాయి పాల్ అనే కుర్రాడితో ప్రేమ‌లో ప‌డింది. అలా ఆ యువ‌తి పెళ్లి కాకుండానే పాల్తో శారీర‌క సంబంధం పెట్టుకుని త‌ల్లి అయ్యింది.

 

చివ‌ర‌కు లారెన్ త‌ల్లికి ఇది ఇష్టం లేక‌పోయినా వారిద్ద‌రికి పెళ్లి చేసింది. ఈ క్ర‌మంలోనే అల్లుడి అందంపై మ‌న‌సు ప‌డ్డ లారెన్ అమ్మ జూలీ అల్లుడికి దగ్గరైంది. వారి మధ్య అనుబంధం మరో స్థాయికి వెళ్లింది. చివ‌ర‌కు కూతురు కంట ప‌డ‌కుండా అత్తా, అల్లుడు వీలున్న‌ప్పుడ‌ల్లా రాస‌లీల‌లు కొన‌సాగిస్తూ వ‌చ్చారు. కూతురు లేని సమయాన్నిచూసుకొని అత్త.. అల్లుడు చెలరేగిపోయేవారు. ఓ రోజు భ‌ర్త ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన కూతురు లారెన్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది.

 

త‌న త‌ల్లి భ‌ర్త క‌లిసి చేస్తోన్న రాస‌లీల‌ల చాటింగ్ చూసిన ఆమె ఇద్ద‌రిని నిల‌దీయ‌డంతో వీరి బాగోతం బ‌య‌ట ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అల్లుడితో ఉన్న సంబంధంతో అత్త గర్భవతి అయిన వైనం బయటకు పొక్కింది. ఈ ఉదంతం మెక్సికోలో సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: