కొవిడ్‌-19 ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.  ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికాను క‌రోనా వైర‌స్ హ‌డ‌లెత్తిస్తోంది. కంటికి క‌నిపించ‌ని వైర‌స్‌ను త ‌లుచుకుం టూ  అమెరికావాసులు గజగజ వణికి పోతున్నారు. అంతగా అమెరికా వాసులని కంగారు పెట్టించింది ఈ మహమ్మారి. రోజుకి వేలాది మంది మృతి చెందుతుంటే..లక్షలాది కేసులు నమోదు అవుతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టిమిట్టాడారు. ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 12 .12 లక్షల మంది కరోనా బారిన పడగా మృతుల సంఖ్య 70 వేలకి చేరువలో ఉంది. 

 

అయితే  తాజా లెక్కల ప్రకారం అమెరికా వాసులు అందులోనూ న్యూజిల్యాండ్ వాసులకి గుడ్ న్యూస్ తెలిపింది స్థానిక ప్రభుత్వం. అమెరికాలో కరోనా ఎఫ్ఫెక్ట్ అధికంగా చూపించింది న్యూయార్క్ తరువాత న్యూజిల్యాండ్. ఈ రెండు రాష్ట్రాలలో ఈ మహమ్మారి మెల్ల మెల్లగా తగ్గు ముఖం పడుతోందట. ము ఖ్యంగా న్యూజిల్యాండ్ లో నిన్న ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ బ్లూమ్స్ ఫీల్డ్ వెల్లడించారు.. ఇది ఎంతో అ ద్భుతమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: