IHG

 

కరోనా మహమ్మారి తన విషకోరలను చాచడంతో ప్రపంచం మొత్తం స్తంభించి పోయింది. ఇలా లాక్ డౌన్ నిర్బంధంలో ఉంటున్న పలు పర్యాటక స్థలాలు వెలవెల బోతున్నాయి. మునుపటికంటే ఇప్పుడు ప్రకృతి పులకరించి పోతుంది. దేశం లో దాదాపు గా అన్ని పర్యాటక స్థలాలు కొత్తగా తయారయ్యాయి. రమణీయ దృశ్యకాతులతో పర్యాటకం మెరిసిపోతుంది. దేశం లో చూడదగ్గ ప్రదేశాలలో గోవా పట్టణం ఒకటి , ఈ లాక్ డౌన్ లో గోవా అందాలు రెట్టింపు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఈ రమణీయ దృశ్యాన్ని గోవా పోలీస్ వారు ఎంతో అందంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ ఏరియల్ వీడియో ని వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ వీడియోని చుసిన నెటిజెన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఇదిగో చుడండి ఈ వీడియో మీకోసమే ...IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: