IHG

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్టన్స్ మోత పుట్టించింది. అయితే లేటెస్ట్ గా  బుట్టబొమ్మ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మన అందరికి తెలుసు. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్ లో అత్యధికంగా వ్యూస్ పొందిన సాంగ్ గా రికార్డు సృష్టించింది. అయితే ఈ సాంగ్ పై శిల్పాశెట్టి , హైదరాబాద్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ వంటి బిగ్ సెలబ్రిటీస్ ఈ సాంగ్ కోసం డాన్స్ చేసారు .

ఈ సాంగ్ ఇప్పటి వరకు 156 మిల్లియన్ వ్యూస్ పొంది టాలీవుడ్ లోనే టాప్ సాంగ్ గా నిలిచింది. అయితే ఓ ఫారెన్ అమ్మాయి ఆ సాంగ్ ని తెలుగు లో పడడంతో ఆ వీడియో చాల వైరల్ అయ్యింది .తాజాగా అల్లు అర్జున్ , స్నేహారెడ్డి  ల ముద్దుల తనయా అల్లు అర్హ చేసిన ఓ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఫారెన్ అమ్మాయి పడిన  బుట్టబొమ్మ సాంగ్ వస్తుండగా అర్హ లిప్ మూవ్ తో సాంగ్ పడినట్టు చూపించింది. ఈ సాంగ్ లో అర్హ ఛాలా క్యూట్ గా కనిపించింది....

మరింత సమాచారం తెలుసుకోండి: