హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తన సినిమాలతో ఎప్పుడు అభిమానులని  అలరిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాతోనే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులను ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూ  ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇక ప్రస్తుతం లాక్ డౌన్  సందర్భంగా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో తమ పనులు తాము చేసుకుంటూ ఉన్న వీడియోను  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా సన్నీలియోన్ కి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ సన్నీలియోన్ వీడియోలో  ఏం చేసిందో  మీరే చూడండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: