IHG

విశాఖపట్నం జిల్లా లో జరిగిన lg పాలిమర్స్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ద్వారా లీక్ అయిన గ్యాస్ వల్ల ఆ కంపెనీ పరిసర ప్రాంతాల లో ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు మరికొందరు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దాదాపుగా ఆ కంపెనీ పరిసర ప్రాంతాలలో సంచరించే పశువులు ,పక్షులు తీవ్ర స్థాయిలో చనిపోయాయి. ఇప్పటివరకు 8 మంది ఈ ఘటన ద్వారా చనిపోయినట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పటివరకు 5000 వేలమంది హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ దుర్ఘటనలో ప్రజలు , పశువులతో పాటు పచ్చని చెట్లు మరియు పంటపొలాలూకూడా తీవ్ర నష్టాన్ని పొందాయి. ఈ విష వాయువు సోకి చెట్లు ఎండిన స్థితి కి చేరాయి. ప్రతి చెట్టు నల్లగా మరీనా స్థితిలో ఉన్నాయ్. పంట పొలాలు పూర్తిగా పాడైన స్థితికి చేరాయి.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: