విశాఖ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి ndrf, ndma సంయుక్త ప్రకటన చేసాయి. ఈ రెండింటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు.  వెయ్యి మంది చికిత్స పొందుతున్నారని, వెయ్యి మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. 

 

ప్రత్యేక ఆక్సీజన్ పరికరాలను నేవీ అందించింది అని చెప్పారు. అన్ని విధాలుగా తాము సహాయ సహకారాలను అందిస్తున్నామని అన్నారు. పరిస్థితి అదుపులో ఉందని, వైద్య చికిత్సపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రసాయనం ఎప్పుడు ద్రవ రూపంలోనే ఉండాలని కాని సాంకేతిక లోపం కారణంగా అది వాయి రూపంలో మారిందని చెప్పారు. పునరావాసం గురించి ఆలోచిస్తున్నట్టు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: