IHG

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో డిఫన్స్ కి సంబందించిన ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయితో మొదలుకొని అజ్ఞాతవాసి సినిమా వరకు పవన్ కళ్యాణ్ ఓ మార్షల్ ఆర్ట్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు చదువుమీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో సాహిత్యం వైపు అయన మొగ్గుచూపాడని తెలిపాడు అదేవిధంగా,

IHG

 

 

చిన్నప్పుడు తన తండ్రిగారు మరియు తన అన్నయ్య నాగ బాబు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొమ్మని సలహా ఇచ్చారని పవన్ తెలిపారు అయితే తనకు ఇష్టం లేకపోవడంతో మొదట్లో పట్టించుకోలేదని తెలిపారు, అప్పట్లో కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి లోకల్ గ్యాంగ్స్ తో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు ..అయితే వారిని నిలువరించడానికి మార్షల్ ఆర్ట్స్ ఓ అస్త్రంగా కనిపించిందని తెలిపాడు ..ఈ సందర్భంగానే తాను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు . 

IHG's 'Kushi'

 

మరింత సమాచారం తెలుసుకోండి: