IHG'Killing ...

అల్లు అర్జున నటించిన ఆలా వైకుంఠపురములో సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మోత మోగించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ముందు లిరికల్ వీడియోస్ సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన వీడియో సాంగ్స్ నెట్టింట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే బుట్ట బొమ్మ సాంగ్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వీడియో ఇప్పటి వరకు 160 మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.

 

మరియు 1.17 బిలియన్ లైక్స్ పొందింది...అయితే ఇప్పటికే పలువురు సినిమా స్టార్స్ మరియు ఫేమస్ స్టార్స్ ఈ పాటను టిక్ టాక్ చేసి వారి ఇష్టాన్ని తెలియజేసారు. శిల్ప శెట్టి , డేవిడ్ వార్నర్, దిశా పాటని వంటి స్టార్స్ ఈ పాటపై మక్కువ కనబరిచారు. తాజాగా మలయాళం ముడుగుమ్మ పారుల్ యాద‌వ్ ఈ పాటకి డాన్స్ కట్టి తన ఇష్టాన్ని తెలియజేసింది.  ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తుంటే చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంద‌ని పారుల్ త‌న కామెంట్‌లో తెలిపింది. అయితే ఈ వీడియోని మీరు కూడా ఒక్కసారి చూసి తరించండి .....

మరింత సమాచారం తెలుసుకోండి: