ఓవైపు సినిమాలతో మరోవైపు బుల్లితెరపై వ్యాఖ్యాతగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది మంచువారి  వారసురాలు మంచు లక్ష్మి. అయితే కేవలం బుల్లితెర వెండితెర ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను  అలరిస్తుంటుంది లక్ష్మి మంచు. తన సేవలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులతో పంచుకోవటంతో  పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన పలు అప్డేట్స్ ని  కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది లక్ష్మీ మంచు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేసింది లక్ష్మి మంచు.  ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇది చాలా ఫన్నీగా ఉంది అంటూ ఓక వీడియో ని ట్యాగ్  చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది లక్ష్మీ మంచు. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు

కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: