బాలీవుడ్ లో తన అందాలతో తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ దిశా పటాని. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సిని సెలబ్రెటీలందరు ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించేందుకు ఎప్పుడు కొత్త అప్డేట్ తో సోషల్ మీడియాలో అభిమానుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటాని ఓ కొత్త వీడియో అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం దిశా పటాని పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ దిశాపటాని ఏం వీడియో పోస్ట్ చేసిందో ఒకసారి మీరు ఓ లుక్కెయ్యండి.
— Disha Patani (@DishPatani) May 8, 2020