సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి అందరికీ ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. హీరోలు దర్శకులకు అయితే ఈ అభిమానులు మరింత ఎక్కువగా ఉంటారు. అయితే అభిమానులు తమ అభిమానాన్ని తమ అభిమాన హీరోలు దర్శకుల దగ్గర కు చేరేలా ఏదో ఒకటి విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు వారి అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాము. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్  అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. 

 

 మామూలుగానే పూరి జగన్నాథ్ కి  సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా వీరిలో  ఒక వీరాభిమాని పూరి జగన్నాథ్ నా ఇన్స్పిరేషన్ అంటూ ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలు పూరి జగన్నాథ్ పిక్చర్ ను  అచ్చు గుద్దినట్లు గా చిత్రీకరించాడు అభిమాని. ఇది చూస్తే ఫిదా అవ్వక మానరు. మరి ఓ సారి  మీరు ఈ వీడియోపై  లుక్కెయ్యండి .

మరింత సమాచారం తెలుసుకోండి: