IHG

లెజెండ్ సినిమాతో బాలయ్యకు మంచి జోడిగా జతకట్టిన అందాల భామ సోనాల్ చౌహన్ , ఆ తరువాత డిక్టేటర్ , రూలర్ సినిమాలతో ఈ భామ ఆకట్టుకుంది. గతంలో ఓ క్రికెటర్ తో ఈమెకు మధ్య వ్యవహారం హాట్ హాట్ నడిచిందని అభిమానులు అనుకున్నారు. అదేనండి క్రికెట్ ఆటగాడు కేఎల్ రాహుల్ కి మరియు సోనాల్ కి మధ్య లవ్ ఎఫైర్ నడిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ విషయాలన్నింటిని ఈ అమ్మడు కొట్టి  పడేసింది.

IHGIHG's Images Fun

కేఎల్ రాహుల్ తనకు మంచి మిత్రుడే తప్ప మరేమి కాదని నమ్మబలికింది. కేఎల్ రాహుల్ ఇప్పటికే పలువురు యాక్ట్రెస్ తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్నవార్తల విషయమై ఈ వార్తకూడా నిజమేనేమో అని అనుకుంటున్నారు. ఈ అమ్మడు నెట్టింట్లో వదిలిన హాట్ ఫొటోస్ తో కుర్రకారుకి మతులు పోతున్నాయి . తాజాగా ఈ అమ్మడు ఆ ఫొటోస్ లో చిన్న చిన్న నిక్కర్లలో కనిపించింది. అయితే ఈ ఫొటోస్ ను చూడడానికి కుర్రకారు తెగ సంబర పడుతున్నారు. 

IHG

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: