ఇస్మార్ట్ శంకర్ తో హాట్ హాట్ గా కనిపించిన అందాల ముద్దుగుమ్మ నభ నటేష్. ఇస్మార్ శంకర్ లో ఈమె ఎక్స్ పోసింగ్ కుర్రకారును ఆలా మంత్రముగుల్ని చేసింది. ప్రత్యేకంగా ఈమె మాట్లాడిన యాస అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో లాక్ అయిపోయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన క్వారంటైన్ అందాలను షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో ఈ అమ్మడు మరింత హాట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ గురించే నెట్టింట్లో చర్చ  మొదలైంది.  నభ నటాషా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నసోలో బ్రతుకే  సో  బెటర్ అనే సినిమాలో కనిపించ నుంది .లాక్ డౌన్ తరువాత ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని సినిమా నిర్వాహకులు చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ & నభ నటాషా కాంబో సిల్వర్ స్క్రీన్ పై చూడ ముచ్చటగా ఉంటుందని అభిమానులు యెగిరి గంతేస్తున్నారు.....   

IHGIHGIHG

మరింత సమాచారం తెలుసుకోండి: