IHG

 

జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయ్యి ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకున్న మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ద్వారా  అందాల శ్రీదేవి ఈ చిత్రంలో దేవకన్యగా కనిపించిందని చెప్పాడు. అయితే ఈ సినిమాలో దేవకన్యగా శ్రీదేవి తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేసేవారు కాదు అన్నారు .

IHG

 

శ్రీదేవి అందాన్ని ఈ సినిమాలో క్యాచ్ చేయడానికి తాను చాల కష్టపడ్డట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు . ముఖ్యంగా ఈ సినిమాలో వేటూరి గారు అద్భుతంగా రచించిన " అమ్మనీ ..కమ్మనీ..దెబ్బ " సాంగ్ చిత్రీకరణలో భాగంగా తానూ, శ్రీదేవి వేసిన డాన్స్ స్టెప్పులను అయన గుర్తు చేసుకున్నాడు...అయితే ఈ ఆనంద సన్నివేశాన్ని  చింజీవి తన  సోషల్ మీడియా ద్వారా ఖాతా ద్వారా పంచుకున్నాడు .

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HINDI' target='_blank' title='hindi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hindi</a>, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> films have been focus of pundits, but it's ...

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: