తెలంగాణా సిఎం కేసీఆర్ లాక్ డౌన్ సడలింపులపై వైద్య ఆరోగ్య శాఖతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే హోం శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. లాక్ డౌన్ లో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, షూటింగ్ లు అన్నీ కూడా బంద్ అయ్యాయి. వీటిపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. 

 

కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ లో మరిన్ని సడలింపుల దిశగా అడుగులు వేస్తుంది. షాపింగ్ మాల్స్ ని తెరిస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది. అందుకే కేంద్రం ఆ విధంగా అడుగులు వేస్తుంది. పరిస్థితి ఆధారంగా హైదరాబాద్ నగరంలో కొన్ని అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: