మాస్క్ లు ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెప్తూ వస్తున్నాయి. జనాలు కూడా ఇప్పుడు మాస్క్ లను సొంతగా తయారు చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. 

 

తాజాగా ఒక వ్యక్తి సిగరెట్ తాగడానికి కుదిరే విధంగా మాస్క్ ని బైక్ ట్యూబ్ ని కట్ చేసుకుని తయారు చేసుకున్నాడు. వాల్ పిన్ నుంచి సిగరెట్ తాగే విధంగా తయారు చేసుకున్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇలాంటివి భారత్ లో మాత్రమే సాధ్యం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: