స్రవంతి రవి కిషోర్ నిర్మాణ సారధ్యంలో రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రెడ్. ఈ సినిమా గత నెలల విడుదల కావాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. 

 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నువ్వే నువ్వే పాట మేకింగ్ వీడియో ని చిత్ర యూనిట్ యుట్యూబ్ లో విడుదల చేసింది. ఈ పాట విడుదల చేసిన కాసేపటికే మంచి స్పందన తో దూసుకుపోయింది. ఈ సినిమాను లాక్ డౌన్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.

https://www.youtube.com/watch?v=r0Y2SZQVyb8&feature=youtu.be 

మరింత సమాచారం తెలుసుకోండి: