సోషల్ మీడియాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటాని చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తన కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి పాప చేసే ప్రకటనలు ఒక రేంజ్ లో ఉంటాయి. యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది పాపకు. ఇక అక్కడి నుంచి ఆమె వీడియో లను ఎక్కువగా ఫాలో అవుతున్నారు జనాలు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్న దిశా ఒక వీడియో ని పోస్ట్ చేసింది. ఏంటీ అంటే... తాను ఒక బాయ్ ఫ్రెండ్ ని అడిగితే దేవుడు నలుగురిని ఇచ్చాడు తాను ఎవరిని ఉంచుకోవాలి అని అడిగింది వీడియోలో. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: