వంశీ పైడపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సరిగా ఏడాది అయింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా ఈ సినిమాలో పాలపిట్ట అనే పాటను రికార్డ్ చేస్తున్న సందర్భంగా మహేష్ బాబు, ఆయన కుమార్తె, కుమారుడు ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్న వీడియో ని షేర్ చేసారు. వన్ ఇయర్ ఆఫ్ మహర్షి అంటూ నిర్మాత బిఏ రాజు షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: