మాతృ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు సినీ ప్రముఖులు తమ అమ్మలతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మలతో తమకు ఉన్న జ్ఞాపకాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్ చిన్నప్పటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. 

 

ఆమె పుట్టిన తర్వాత ఆమె తల్లి అమ్రితా సింగ్, అమ్మమ్మ తో ఆస్పత్రి లో తల్లి చేతుల్లో ఉండే ఫోటోని షేర్ చేసారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం సారా అలీ ఖాన్ తెలుగులో హిందిలో వరుసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: