తల్లితో ఉన్న అనుబంధాలను ప్రతీ ఒక్కరు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అమ్మలతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేసుకోవడమే కాకుండా తమ తల్లి మీద తమకు ఉన్న ప్రేమను కూడా చెప్తున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 తో పాపులర్ అయిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా తన తల్లి తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. 

 

నా అందమైన ‘పై’ అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు. మీ తల్లి వైపు మీరు చూస్తుంటే మీకు ఎప్పుడూ కూడా స్వచ్చమైన ప్రేమ కనపడుతుంది. మీ అమ్మా... త్వరలో కలుస్తాను... అందరు అమ్మలకి నా శుభాకాంక్షలు అంటూ తన తల్లి నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫోటో ని షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: