టాలీవుడ్ అగ్ర, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన రెండో పెళ్లిపై కీలక ప్రకటన చేసారు. వృత్తి పరంగా చూస్తే మన జీవితంలో ఎన్నో విషయాలు పెద్ద గొప్పవి కాదని తాను కొంత కాలంగా వ్యక్తిగతంగా తాను జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోయా అని... పేర్కొన్నారు. అదే విధంగా తాను చాలా త్వరగా కొన్ని విషయాలు తెలుసుకుంటా అని అన్ని బాగుంటాయి అని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. 

 

తాను ఇప్పుడు అదే ఆశతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దమైనట్టు చెప్పారు. తన వ్యక్తిగత సంతోషకరమైన జీవితం పునఃప్రారంభి౦చడానికి సమయం ఆసన్నమైంది అని ఆయన పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా దిల్ రాజు రెండో వివాహంపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన రెండో పెళ్లి చేసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: