సినీ ప్రముఖులు మదర్స్ డే ని తమ తల్లులకు గ్రాండ్ గా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ అమ్మల గురించి పలు విషయాలను షేర్ చేసుకుని వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, నమ్రత, తమన్ వంటి వారు అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. 

 

తాజాగా యువ హీరో మహేష్ బాబు బావ సుదీర్ బాబు కూడా తన తల్లికి ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు. మదర్స్ డే శుభాకాంక్షలు నా జీవితం క్రిస్మస్ అయితే, ఆమె నా శాంతా క్లాజ్ అని సుదీర్ బాబు పోస్ట్ చేసారు. తన తల్లి రెండు ఫోటోలను ఆయన ట్వీట్ చేసారు. ఆమె ఏంటో తనకు అర్ధం కాలేదని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: