లాక్ డౌన్ లో మెగా ఫ్యామిలీ చాలా హుషారుగా ఉంటుంది. తమ కుటుంబానికి చెందిన అనేక విశేషాలను మెగా హీరోలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న హీరో దగ్గరి నుంచి పెద్ద హీరో వరకు అందరూ కూడా సోషల్ మీడియాలో ఏదోక రూపంలో కనపడుతూ తమ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. 

 

ఇక మదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన తల్లి వీడియో ని షేర్ చేయగా... ఒక ఫోటో బయటకు వచ్చింది. తన తల్లి అంజనమ్మ ఈ ఫోటోలో ఉండగా కుడి వైపు పవన్ కళ్యాణ్, వెనుక నాగ బాబు, ఎడమ వైపు చిరంజీవి కూర్చుని ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: