ఆస్ట్రేలియా డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో ఈ మధ్య కాస్త యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించిన బుట్ట బొమ్మ అనే పాటకు భార్యతో కలిసి స్టెప్స్ వేసాడు. 

 

తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలోని ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ ని టిక్ టాక్ చేసాడు. ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది. హైదరాబాద్ తరుపున ఐపిఎల్ లో ఆడుతున్న వార్నర్ ఈ వీడియో ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=ULbqK4eYt0E 

మరింత సమాచారం తెలుసుకోండి: