జనసేన అధినతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఒక సంచలనం. దబంగ్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా విడుదలై రేపటికి 8 ఏళ్ళు పూర్తి అవుతుంది. బండ్ల గణేష్ నిర్మాతగా... పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. విడుదలై 8 ఏళ్ళు అయినా సరే ఈ సినిమా టీవీ లో వస్తే చూస్తారు. 

 

ఇక ఈ సినిమా విశాఖ జిల్లా అనకాపల్లిలో రెండు థియేటర్స్ లో 50 రోజులకు పైగా ఆడిందట. ఈ విషయాన్ని పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ సినిమా మీద 15 లక్ష ట్వీట్స్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: