ఎప్పుడో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ ఆ తర్వాత తక్కువ సినిమాలే చేసినా మంచి హీరోగా గుర్తింపు పొందాడు. అయితే వరుస ఫ్లాపులు అతని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. చిన్న చిన్న ఆఫర్లు పెద్ద హీరోల సినిమాల్లో వచ్చాయి. 

 

అయినా సరే అతను కెరీర్ లో నిలబడలేదు. ఇక ఇదిలా ఉంటే రేపు అతని పుట్టిన రోజు ఈ నేపధ్యంలో నిర్మాత బియే రాజు ట్విట్టర్ లో అతని కామన్ డీపీ అంటూ కొన్ని ఫోటోలు కలిసి ఉన్న ఒక ఫోటో ని షేర్ చేసారు. అందరూ దీన్ని అతని పుట్టిన రోజు సందర్భంగా కామన్ డీపీ పెట్టాలని ఆయన కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: